- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
60 శాతం కొవిడ్ మరణాలు.. ఆ మూడు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది: లవ్ అగర్వాల్
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ దేశంలో కొవిడ్ పరిస్థితులపై మీడియాతో సంభాషించారు. ఏప్రిల్ 15వ తేదీ తర్వాతే దేశంలో కొవిడ్ పరిస్థితి అదుపు తప్పిందన్నారు.
సెకండ్ వేవ్ ఉధృతి తీవ్ర రూపం దాల్చిందన్నారు. కరోనా మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవడం జరిగిందన్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో 60శాతం కరోనా మరణాలు నమోదవుతున్నాయని వెల్లడించారు.
Advertisement
Next Story