- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంక్రాంతికి వ్యాక్సినేషన్ ప్రక్రియ షురూ..
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అత్యవసర వినియోగ అనుమతి వచ్చిన 10 రోజుల్లోగా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతుందన్నారు.
డ్రై రన్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీకాల పంపిణీ ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 4 ప్రధాన కేంద్రాల్లో వ్యాక్సిన్ నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పంపిణీ రేసులో భారత బయోటెక్ డెవలప్ చేసిన కోవాగ్జిన్ కూడా ఉన్నట్లు సమాచారం.
Advertisement
Next Story