- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి ట్రావెల్ అడ్వైజరీ జారీ
by Shamantha N |
X
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈనెల 11న జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీకి మరికొన్ని సూచనలు చేసింది. యూఏఈ, ఖాతర్, ఒమన్, కువైట్ నుంచి వచ్చే ప్రయాణికులను బధవారం నుంచి 14 రోజుల పాటు క్వారైంటైన్ చేయనున్నారు. అదేవిధంగా యూరోపియన్ దేశాలు, టర్కీ, యూకే నుంచి భారత్‌కు వచ్చే ప్రయణికులపై రేపటి నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దేశాల నుంచి ప్రయాణికులను భారత్‌కు అనుమతించవద్దని పలు విమానయాన సంస్థలకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Tags: central government, travel advisory, corona
Advertisement
Next Story