- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 క్యాపిటల్స్‌పై కేంద్రం క్లారిటీ..!
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మూడు రాజధానుల విషయంలో తమ జోక్యం ఉండబోదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని.. మూడు రాజధానులు తప్పులేదని స్పష్టం చేసింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. మూడు రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ పేర్కొంది.
మూడు రాజధానుల విషయంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌తో జగన్ సర్కారుకు కొంత ఉపశమనం లభించింది. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.
Advertisement
Next Story