- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీటెట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

X
దిశ, వెబ్ డెస్క్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓ ప్రకటన చేశారు. వచ్చే నెల 5న నిర్వహించాల్సిన సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్టు(సీటెట్)ను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షను నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడినంక తేదీని తమ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని తెలిపారు.
Next Story