ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణలో కేంద్రం కీలక నిర్ణయం..

by Shamantha N |   ( Updated:2020-08-19 05:14:49.0  )
ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణలో కేంద్రం కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణలో మరో ముందడుగు పడింది. పబ్లిక్, ప్రైవేట్ పాట్నర్‌షిప్ (PPP)పద్ధతిలో ఎయిర్ పోర్టుల నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

మొదటి దశలో జైపూర్, గౌహతి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టుల లీజు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని ద్వారా ఎయిర్ పోర్టులు మరింత అభివృద్ధి చెందుతాయని కేంద్రం అభిప్రాయం వ్యక్తంచేస్తోంది.

Advertisement

Next Story