బేబీ గర్ల్ అనన్య.. హ్యాపీ బర్త్ డే..

by Shyam |
బేబీ గర్ల్ అనన్య.. హ్యాపీ బర్త్ డే..
X

దిశ, వెబ్ డెస్క్: క్యూట్ గర్ల్ అనన్య పాండే 22వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. తన స్నేహితురాలు, షారుఖ్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను అంటూ స్పెషల్ బర్త్ డే పోస్ట్ పెట్టగా.. కో స్టార్ దీపికా పదుకొనె సూపర్ విషెస్ అందించింది.

మై బేబీ గర్ల్ అనన్య.. నీ మీద ఉన్న ప్రేమను వర్ణించేందుకు పదాలు సరిపోవు. మనం ఇప్పుడే కలుసుకున్నప్పటికి.. స్మార్ట్, సెన్సిటివ్, ఫన్నీగా ఎదిగిన నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని తెలిపింది. నీకు మంచి ఆరోగ్యం, ఆనందం, సూపర్ స్టార్ డమ్ కలగాలని కోరుకుంటున్నాను అని చెప్పింది దీపిక. లవ్ యూ అనన్య అంటూ బెస్ట్ విషెస్ అందించింది.

కాగా, షకున్ బత్ర డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో నటిస్తున్న అనన్య, దీపిక.. ప్రస్తుతం గోవా షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా అనన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. హ్యాపీ బర్త్ డే గార్జియస్..నీ హార్డ్ వర్క్, డెడికేషన్ నిన్ను గ్రేట్ హైట్స్ కు చేర్చుతుందన్న పూరి..మళ్లీ షూటింగ్ చేసేందుకు వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది. ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా అని చెప్పింది.

https://twitter.com/purijagan/status/1322049532641779713

Advertisement

Next Story

Most Viewed