- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శివనామస్మరణం..
X
నేడు దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు వైభవంగా జరగనున్నాయి. తెలుగు రాష్ర్టాల్లోని శివాలయాలకు భక్తులు ఇప్పటికే పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేయడం మొదలుపెట్టారు. శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Advertisement
Next Story