- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వస్తాయి: సీఐ నరేందర్ గౌడ్
by Shyam |
X
దిశ, కీసర : సీసీ కెమెరాలతో నేరాలు అదుపులోకి వస్తాయని కీసర సీఐ నరేందర్ గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు ఈస్ట్ గాంధీనగర్, సాయికృషా కాలనీలో, సాయి ధరణి కాలనీలో రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన 75 సీసీ కెమెరాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, ఎస్ ఐ లు రామ సూర్యం, రాజు, కౌన్సిలర్లు మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, కాలనీ నాయకులు, కృష్ణారెడ్డి, శ్రీధర్, శ్రవణ్, లింగారెడ్డి,భీమ మలింగం, సుదర్శన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story