Friday, July 3, 2020

గోడలు కట్టుకు జీవిస్తున్నాం!

మాట్లాడకపోవడం నేరం కాకపోవచ్చు కానీ మాట్లాడటం అవసరం-అత్యవసరమైన చోట మాట్లాడిన వారిలో ఈ తరం కవయిత్రి మెర్సీ మార్గరెట్ ఎప్పుడూ తొలివరుసలోనే ఉన్నారు. తను కవిత్వం రాయటం మొదలుపెట్టిన తర్వాత వ్యవస్థను, వ్యవస్థలోని...

ఓం నమ:శివాయ

పచ్చని అడవిలా పారేటి ఏరు లా కొండల్లో నెలవైన ఈశ్వరా మా బతుకుల్లో కొలువైన పరమేశ్వరా మాకెంతో ఇష్టుడవు ప్రపంచపు తొలి కమ్యూనిస్టువు ఆడ,మగ ఏకమన్న అర్థనారీశ్వరుడవు ఆదిబిక్షువు జీవకోటి రక్షకుడవుకోటీశ్వరులైనా కూటికి లేనోల్లైనా అదృష్టవంతులైనా దురదృష్టవంతులైనా అందరి ఆఖరి మజిలీ అదే అన్నవ్ అక్కడే కొలువైనిలుచున్నవ్ సమధర్మ సూత్ర ధారి అసలు, సిసలు...