గోవధ నిషేధం ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

by Shamantha N |
గోవధ నిషేధం ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్ : గోవధ నిషేధంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గో హత్యను నేరంగా భావిస్తూ సీఎం యెడియూరప్ప కేబినెట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా ఆమోదం తెలిపారు. 1964 గోవధ నిషేధ చట్టానికి సవరణలు చేస్తూ తాజా ఆర్డినెన్స్‌ను రూపొందించారు. ఇదిలాఉండగా, ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Advertisement

Next Story