సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50 ఖాళీలు

by Javid Pasha |
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో 50 ఖాళీలు
X

దిశ,కెరీర్: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, వివిధ సబ్జెక్టుల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

మొత్తం ఖాళీలు: 50

ఖాళీల వివరాలు:

ప్రొఫెసర్ : 18

అసోసియేట్ ప్రొఫెసర్లు: 32.

సబ్జెక్టులు: హిస్టరీత అండ్ ఆర్కియాలజీ, సైకాలజీ, కామర్స్, సోషల్ వర్క్, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్్, ఎడ్యుకేషన్, లా ..

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ /రిసెర్చ్ /పారిశ్రామిక రంగంలో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ. 2500 చెల్లించాలి. (ఎస్సీ/ఎస్టీలకు రూ. 1000; మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది)

ఎంపిక: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేది: ఏప్రిల్ 17, 2023.

చివరితేది: ఏప్రిల్ 25, 2023.

వెబ్‌సైట్: https://www.cuk.ac.in


Advertisement

Next Story