UPSC జియోలాజికల్ సర్వేలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలు

by sudharani |   ( Updated:2023-01-31 15:11:27.0  )
UPSC జియోలాజికల్ సర్వేలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీలు
X

దిశ,కెరీర్: కేంద్ర ప్రభుత్వ శాఖలు/విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మార్కెటింగ్ స్పెషలిస్ట్/ఎకనామిస్ట్ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ విభాగం) - 1

ఆర్కైవిస్ట్ - ఓరియంటల్ రికార్డ్స్ (నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా) - 1

అడ్యినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) - 8

మొత్తం ఖాళీలు: 10

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాఉ పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.

చివరితేది: ఫిబ్రవరి 16, 2023.

వెబ్‌సైట్: https://www.upsc.gov.in


Advertisement

Next Story