- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్లు..
దిశ, వెబ్‌డెస్క్ : 2022-23 విద్యా సంవత్సరానికి.. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలలో ఇంటర్ మీడియట్‌తో పాటు ఐఐటీ, జేఈఈ(మెయిన్/అడ్వాన్స్‌డ్), నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీల నియామకానికి ఉద్యోగ ప్రకటన.
వివరాలు..
* పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్స్ : 149
* సబ్జెక్ట్ వారీగా ఖాళీలు : భౌతిక శాస్త్రం-29, గణితం-26, రసాయన శాస్ర్తం-32, వృక్ష శాస్ర్తం-30, జంతుశాస్త్రం-32.
* అర్హతలు : ఫస్ట్ క్లాస్‌లో పీజీ, బీఈడీ, జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించి బోధన అనుభవం.
* ఎంపిక ప్రక్రియ : స్క్రీనింగ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ
* పరీక్ష ఫీజు : రూ. 500
* ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆఖరి తేది : 23-07-2022
*రాత పరీక్ష తేది : 31-07-2022
* డెమో/ఇంటర్వ్యూ తేది : 08-08-2022