- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ ఈసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు..
దిశ, కెరీర్: హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కార్పొరేట్ పర్ఛేజ్, హెచ్ఆర్, లా, ఫైనాన్స్ తదితర విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఖాళీలు: 11
పోస్టుల వివరాలు :
సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్
డిప్యూటీ జనరల్ మేనేజర్
డిప్యూటీ మేనేజర్
మేనేజర్లు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ఇంజనీరింగ్ డిగ్రీ/సీఏ/ఎంబీఏ/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 32 నుంచి 48 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ. 50,000 నుంచి రూ. 2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 500 చెల్లించాలి.
దరఖాస్తు: విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
అడ్రస్: డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్సెస్ (రిక్రూట్‌మెంట్ సెక్షన్), అడ్మినిష్ట్రేటివ్ బిల్డింగ్, కార్పొరేట్ ఆఫీస్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ (పోస్ట్), హైదరాబాద్ - 500062, తెలంగాణ.
చివరితేదీ: జూన్ 10, 2023.
వెబ్‌సైట్: https://careers.ecil.co.in