- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, భారీ వేతనం
బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 19
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 2
*పరీక్ష తేది: 2022 మార్చి 27
*ఇందులో సీనియర్ మేనేజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 35 ఏళ్లు మించకూడదు.
*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆన్ లైన్ విధానంలో 100 మార్కులకు గానూ 60 నిమిషాలు సమయం ఉంటుంది. 1/4 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
*సంబంధిత సబ్జెక్టుల నుంచి 60 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలు, బ్యాంకింగ్ జనరల్ అవేర్ నెస్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 63,800 నుంచి రూ.78200 వేతనం చెల్లిస్తారు.
*దరఖాస్తు ప్రక్రియకు https://www.centralbankofindia.co.in/en వెబ్ సైట్ ను చూడొచ్చు.