- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంధ్రప్రదేశ్ ఆచార్య ఎన్.జీ.రంగా యూనివర్సిటీలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్.జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 17
*ఇందులో ల్యాబ్ టెక్నీషియన్, సెమీ స్కిల్డ్-లేబర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగానికి విద్యార్హతకు సంబంధించి డిప్లొమా, ఇంజనీరింగ్ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే బయోఫర్టిలైజర్స్ లో అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 వేతనం చెల్లిస్తారు.
*సెమీ స్కిల్డ్-లేబర్ ఉద్యోగానికి విద్యార్హతకు సంబంధించి 8వ తరగతి పాసై ఉంటే సరిపోతుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12000 వేతనం చెల్లిస్తారు.
*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఇంటర్వ్యూ వేదిక: Agriculture Station, Amravati, Guntur, AP
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://angrau.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
ఎం