- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AIIMS Mangalagiri : ఎయిమ్స్ మంగళగిరిలో జూనియర్ రెసిడెంట్‌లు..
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 54 జూనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్) పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులు: 54
అర్హతలు: ఎంబీబీఎస్.
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 04-10-2023.
వేదిక: గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి.
వెబ్‌సైట్: https://www.aiimsmangalagiri.edu.in/
Advertisement
Next Story