ప్రాథమిక విధులను ఏ కమిటీ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు..??

by Kavitha |
ప్రాథమిక విధులను ఏ  కమిటీ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు..??
X

గ్రూప్స్, పోలీస్, రైల్వే, బ్యాంక్ పరీక్షల్లో ప్రాథమిక విధుల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి.

*ప్రాథమిక విధులు రాజ్యాంగంలో 4(a) భాగంలో ఉన్నాయి.

*ప్రాథమిక విధులను 1976 సంవత్సరంలో పొందపరిచారు.

*ప్రాథమిక విధులను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

*స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు.

*ప్రాథమిక విధులను గురించి తెలిపే ఆర్టికల్- 51ఏ

*86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులలో 6నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు సంబంధించి తల్లిదండ్రుల, సంరక్షుకల విధుల గురించి చేర్చారు.

*ప్రాథమిక విధులను సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.

*ప్రాథమిక విధుల స్వభావం - ఇవి న్యాయ సమ్మతం కావు


Advertisement

Next Story

Most Viewed