భారీగా హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. మొత్తం పోస్టులు ఎన్నంటే?

by sudharani |
భారీగా హెడ్‌ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. మొత్తం పోస్టులు ఎన్నంటే?
X

దిశ, కెరీర్: న్యూఢిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందన సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ).. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 914

పోస్టుల వివరాలు :

హెడ్ కానిస్టేబుల్ (గ్రూప్ - సి నాన్ గెజిటెడ్) - 543

కేటగిరి వారీగా ఖాళీలు:

హెడ్ కానిస్టేబుల్స్ (ఎలక్ట్రీషియన్) - 15

హెడ్ కానిస్టేబుల్స్ (మెకానిక్ - పురుషులు) - 296

హెడ్ కానిస్టేబుల్స్ (స్టీవార్డ్) - 2

హెడ్ కానిస్టేబుల్స్ (వెటర్నరీ) - 23

హెడ్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్) - 578

అర్హత: పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమాతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: హెచ్‌సీ (మెకానిక్) పోస్టులకు 21 నుంచి 27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ. 25500 నుంచి 81, 100 ఉంటుంది.

ఎంపిక : రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్ /స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ .. ఆదారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన వెలువడిన నాటి నుండి 30 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/


Advertisement

Next Story