న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాలో 107 పోస్టులు

by Harish |
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియాలో 107 పోస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1992 అప్రెంటిస్‌షిప్ యాక్ట్ ప్రకారం, 107 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరతుంది

మొత్తం పోస్ట్‌లు: 107

విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రో మెకానిక్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్.

అర్హత: సంబంధిత విభాగాల్లో ITI ఉత్తీర్ణులై ఉండాలి.

పేస్కేల్: విభాగాలను బట్టి రూ.7,700, రూ.8,855.

వయస్సు: అభ్యర్థుల గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు. నిబంధనల ప్రకారం, వయస్సు సడలింపు కూడా ఉంది.

అప్రెంటిస్ పీరియడ్: ఒక ఏడాది.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 12-07-2023

చివరి తేదీ: 11-08-2023

వెబ్‌సైట్: https://www.npcil.nic.in/index.aspx

Advertisement

Next Story