- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గంజాయి ముఠా గుట్టురట్టు

X
దిశ, వెబ్డెస్క్: కడప జిల్లా రాజంపేటలో గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 53 కేజీల గంజాయి, 7 సెల్ఫోన్లు, ఒక బైకు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story