- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కెనరా బ్యాంకు నికర లాభం రూ. 444 కోట్లు
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ యాజమాన్య కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 444.41 కోట్లుగా నమోదు చేసిది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 364.92 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 20,836.71 కోట్లుగా నమోదవగా, గతేడాది ఇదే కాలంలో రూ. 14,461.73 కోట్లుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.
సెప్టెంబర్ చివరి నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్ పీ ఏ) 8.23 శాతంతో స్వల్పంగా తగ్గాయని పేర్కొంది. విలువ పరంగా స్థూల ఎన్ పీ ఏ లు రూ. 3,437.92 కోట్లుగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 5.15 శాతం నుంచి 3.42 శాతానికి పడిపోయాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేర్లు గురువారం 1.67 శాతం తగ్గి రూ. 85.60 వద్ద ముగిసింది.
Advertisement
Next Story