- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్త్రీ చనిపోయాక కూడా బిడ్డను కంటుందా?
దిశ, ఫీచర్స్: స్త్రీ తను చనిపోయిన తర్వాత కూడా బిడ్డకు ప్రాణం పోస్తుందని మీకు తెలుసా? దీన్ని కాఫిన్ బర్త్ లేదా పోస్ట్ మార్టమ్ ఫెటల్ ఎక్స్‌ట్రాక్షన్ అని పిలుస్తారు. మరణించిన గర్భిణీ శరీరం లోపల ఇంట్రా-అబ్డామినల్ గ్యాసెస్ పేరుకుపోయి పిండాన్ని బలవంతంగా బయటకు పంపడం ద్వారా శిశువు జన్మిస్తుంది. ప్రెగ్నెంట్ ఉమన్ చనిపోయిన 48-72 గంటల తర్వాత ఈ ప్రక్రియ సంభవించవచ్చని చెప్తున్నారు శాస్త్రవేత్తలు.
ప్రస్తుతం ఐరోపా ఖండంలో ఉన్న పురాతన దేశాల్లో ఈ శవపేటిక జనాలు సంభంవించాయని చరిత్ర చెప్తోంది. కానీ ఆధునిక కాలంలో ఇలాంటి కాఫిన్ బర్త్ అరుదు అని అంటున్నారు సైంటిస్టులు. తల్లిలో రక్తప్రసరణ లేకపోతే బొడ్డు తాడుకు ఆక్సిజన్‌ను తీసుకెళ్లడం కష్టతరం అవుతుంది. పిండం త్వరలో చనిపోతుంది. కానీ శరీర స్థితిని బట్టి తల్లి మరణించిన తర్వాత కూడా కొన్ని పిండాలు ఆశ్చర్యకరంగా ఎక్కువ కాలం జీవించగలవు.