- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రజాసేవలో నిమగ్నమయ్యారు’
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ 365 నిరంతరం పరి చేసే శాఖ అని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు సీఎం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా అందరూ ఇళ్లకు పరిమితం అయితే.. తమ శాఖ మాత్రం ప్రజాసేవలో నిమగ్నమయ్యారన్నారు.
కరోనా ప్రభావం వలన వైద్య శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా నెలకొందన్నారు. ఆ దిశగానే సీఎం కేసీఆర్ ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని ఆదేశించారన్నారు. ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వైధ్యాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story