Todays Gold Rate : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Prasanna |
Todays Gold Rate : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.69,350 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం రూ.62,740 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 99,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.69,350

24 క్యారెట్ల బంగారం ధర - రూ.75,650

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.69,350

24 క్యారెట్ల బంగారం ధర – రూ.75,650

Advertisement

Next Story