December 22 : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Prasanna |   ( Updated:2023-12-22 03:25:59.0  )
December 22 : ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఈ రోజు గోల్డ్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,750 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.57,750

24 క్యారెట్ల బంగారం ధర - రూ.63,000

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.57,750

24 క్యారెట్ల బంగారం ధర – రూ.63,000

Also Read..

డిసెంబరు -22: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


Advertisement

Next Story