- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > బిజినెస్ > Today Gold Rates: పసిడి ప్రియులకు హాట్ న్యూస్.. నేడు భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు
Today Gold Rates: పసిడి ప్రియులకు హాట్ న్యూస్.. నేడు భారీగా పెరిగి షాకిచ్చిన బంగారం ధరలు

X
దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో గోల్డ్ కొనాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.400 కు పెరిగి రూ.82,350 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.440 కు పెరిగి రూ.89,840 గా ఉంది. ఇక వెండి ధరలు కిలో రూ. 1,11,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.82,350
24 క్యారెట్ల బంగారం ధర - రూ.89,840
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.82,350
24 క్యారెట్ల బంగారం ధర – రూ.89,840
Next Story