- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bank Holidays in March 2023 :మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
దిశ,వెబ్‌డెస్క్ : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. చాలా మంది బ్యాంకు సెలవు రోజులు తెలుసుకోకుండా బ్యాంకుకు వెళ్లి ఇబ్బంది పడుతారు. మరికొందరు ముఖ్యమైన పనులను తర్వాత చేసుకుందాం లేని వదిలేస్తుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ సమాచారం. మార్చి నెలలో ఏయే ఏయో రోజుల్లో సెలవున్నాయో తెలుసుకుంటే, ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేసుకోవచ్చు. కాగా, మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 3: శుక్రవారం రోజు చప్చార్ కుట్ సెలవు దినం సందర్భంగా మణిపూర్‌లో బ్యాంకులు క్లోజ్
మార్చి 5: ఆదివారం, అన్ని చోట్ల సెలవే.
మార్చి 7: మంగళవారం హోలీ చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
మార్చి 8: ధులేటి, దొల్యాత్రా, హోలీ, యాసాంగ్ కారణంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులకి సెలవు
మార్చి 9: బీహార్‌లో హోలీ సెలబ్రేషన్స్..ఆ రాష్ట్రంలో బ్యాంకులు బంద్.
మార్చి 11: రెండో శనివారం
మార్చి 12: ఆదివారం
మార్చి 19: ఆదివారం
మార్చి 22: ఉగాది, బిహార్ దివాస్, పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
మార్చి 25: నాల్గవ శనివారం
మార్చి 26: ఆదివారం.. మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవులు
మార్చి 30: శ్రీరామ నవమి కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు.
Read more: