- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాల ధరలను లీటరుకు రూ.3 పెంచిన ప్రభుత్వం..!
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రోజున పాల ధరలు ప్రభుత్వం పెంచింది. అమూల్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన గుజరాత్ కో ఆపరేటీవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లీటరు పాల ధరను లీటరుకు రూ.3 పెంచింది. దీంతో ప్రస్తుతం లీటర్ పాల ధర రూ. 66 కు చేరుకుంది. గతంలో పాల ధర లీటరుకు రూ.63 ఉండేది. అమూల్ ఆవు పాలు లీటరుకు రూ. 54 ఉండగా.. ఎ2 గేదె పాలు లీటరుకు రూ.70కి అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ నివేదించింది.
ఇవి కూడా చదవండి : మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు
Advertisement
Next Story