- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
సెప్టెంబర్ - 01 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
దిశ, వెబ్డెస్క్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. కొత్త సంవత్సరం అయిన ఈ ధరలను సవరిస్తారని వాహనదారులు వేచి చూశారు.. కానీ ఈ రోజు కూడా ధరల్లో ఎటువంటి మార్పు చేయకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. అయితే ఈ రోజు 1వ తారీకు అయినప్పటికీ ధరల్లో ఎలాంటి మార్పూ జరగలేదు. దీంతో వాహనదారులు నిరాశకు గురి అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.107 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 95 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర రూ.107.41
లీటర్ డీజిల్ ధర రూ.95.65
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48
లీటర్ డీజిల్ ధర రూ. 96.17
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76
లీటర్ డీజిల్ ధర రూ. 97.51