సెప్టెంబర్ - 01 : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Kavitha |
సెప్టెంబర్ - 01 : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున సవరిస్తుంటారు. అయితే, ఈ రోజు చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచాయి. 19కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలీండర్‌పై రూ. 39 పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1691.50కు చేరింది. ఇక హైద్రాబాద్‌లో రూ. 1935 గా ఉంది. కానీ, ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ : రూ.966

వరంగల్ : రూ.974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ : రూ.927

గుంటూరు : రూ.944

Advertisement

Next Story

Most Viewed