Petrol & Diesel Price Today ( March - 13) : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Prasanna |   ( Updated:2025-03-13 02:07:59.0  )
Petrol & Diesel Price Today ( March - 13) : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. కొత్త సంవత్సరంలో అయిన ఈ ధరలను సవరిస్తారని వాహనదారులు వేచి చూసారు.. కానీ ఆ రోజు కూడా ధరల్లో ఎటువంటి మార్పు చేయకపోవడంతో వాహనదారులు మండిపడుతున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. ప్రస్తుతం హైద్రాబాద్లో పెట్రోల్ ధర లీటర్ రూ.109 గా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 97 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.107.46

లీటర్ డీజిల్ ధర రూ.95.70

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108.35

లీటర్ డీజిల్ ధర రూ. 96.22

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.74

లీటర్ డీజిల్ ధర రూ. 97.57


Read More..

LPG Gas Price Today ( March - 13) : నేడు గృహవినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Next Story

Most Viewed