అక్టోబర్-14: నేడు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు

by Hamsa |   ( Updated:2023-10-14 02:38:53.0  )
అక్టోబర్-14: నేడు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. నేడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరబాద్‌లో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 54000

24 క్యారెట్ల బంగారం ధర- రూ.58,910

విజయవాడలో నేటి బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర-రూ. 54000

24 క్యారెట్ల బంగారం ధర- రూ.58,910

Read More..

Gas Price Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Advertisement

Next Story