- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Mark Zuckerberg (మార్క్ జూకర్‌బర్గ్) రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సంస్థ..!
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ (మెటా) ఫేస్‌బుక్ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ తన సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. మెటావర్స్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడిని రెట్టింపు చేయాలనే తన ప్రణాళికలతో పెట్టుబడిదారుల నిరాశ కారణంగా జుకర్‌బర్గ్ వచ్చే ఏడాది కంపెనీ నుంచి తప్పుకుంటున్నట్లు కథనాలు పేర్కొన్న దానిపై సంస్థ స్పందించింది. న్యూస్ వెబ్‌సైట్ ది లీక్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయబోతున్నారని నివేదించింది. మెటా ప్రతినిధి ఆండీ స్టోన్ స్పందిస్తూ.. అది అవాస్తమని కొట్టిపారేసారు. జుకర్‌బర్గ్ వచ్చే ఏడాది రాజీనామా చేస్తారని వార్తలు అబద్ధమని ఆండీ స్టోన్ మంగళవారం ట్వీట్ చేశారు. కాగా, సంస్థ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 13 శాతం మందిని తొలగించిన కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story