June 03: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు

by Prasanna |   ( Updated:2023-06-03 02:21:39.0  )
June 03: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్దీ నుంచి పెట్రోల్ , డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ ధరలు ప్రతి నెల ఒకటో తారీఖున మారుతూ ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో సామాన్యులు ఏది కోనాలనుకున్నా కూడా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్ రూ.109 రూపాయలగా ఉంది. ఇక డీజిల్ విషయానికొస్తే రూ. 98 గా ఉంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..

హైద్రాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.109.66

లీటర్ డీజిల్ ధర రూ.97.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 110.88

లీటర్ డీజిల్ ధర రూ. 98.27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 111.66

లీటర్ డీజిల్ ధర రూ. 99.42

Also Read.

June 03: నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు

Advertisement

Next Story