- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్-6: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X
దిశ, ఫీచర్స్: పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. జూన్ 1వ తేదీ అయినప్పటికీ ఈ రేట్లలో మార్పులు జరగకపోవడంతో వాహనదారులు నిరాశ చెందుతున్నారు. తొందరలో ఎన్నికలు ఉండటంతో అప్పుడైనా రేట్లను తగ్గిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్:
లీటర్ పెట్రోల్ ధర- రూ. 107.66
లీటర్ డీజిల్ ధర- 95.82
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర- 108.48
లీటర్ డీజిల్ ధర- 96.82
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర- 109.76
లీటర్ డీజిల్ ధర- 97.51
Advertisement
Next Story