GOLD RATES TODAY: గుడ్‌న్యూస్.. మళ్లీ భారీగా పడిపోయిన పసిడి ధరలు.. తులం బంగారం ఎంతుందంటే?

by Anjali |
GOLD RATES TODAY: గుడ్‌న్యూస్..  మళ్లీ భారీగా పడిపోయిన పసిడి ధరలు.. తులం బంగారం ఎంతుందంటే?
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్నశుభకార్యం జరిగినా మహిళలు ముందుగా బంగారానికి ఎక్కువగా ప్రిపరేన్స్ ఇస్తుంటారు. కాగా గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గాతాయా? అంటూ ఆడవాళ్లంతా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కాస్త పసిడి ధలు తగ్గాయని చెవిన పడగానే గోల్డ్ షాపుల్లో ఎగబడుతుంటారు అయితే ఇటీవల బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రేట్లతో మహిళల్లో ఓ ఉత్సాహం నెలకొనగా.. మరోసారి నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి ధరతో పోల్చితే ఇవాళ పసిడి రేట్లలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కాగా నేడు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాదులో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర-రూ:63, 990 (నిన్నటి బంగారం ధర- 64, 000)

24 క్యారెట్ల బంగారం ధర-రూ:69, 810 (నిన్నటి బంగారం ధర-69, 820)

విజయవాడలో నేటి బంగారం ధర..

22 క్యారెట్ల బంగారం ధర-రూ: 63, 990 (నిన్నటి బంగారం ధర- 64, 000)

24 క్యారెట్ల బంగారం ధర-రూ: 69, 810 (నిన్నటి బంగారం ధర-69, 820)



Next Story