- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ద్రవ్యోల్బణం నియంత్రణకు భారత్ కృషి చేస్తోంది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: భారతదేశంలో ద్రవ్యోల్బణం ‘నిర్దేశిత పరిమితి’ కంటే కొంచెం ఎక్కువగా ఉందని, దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. ప్రస్తుతం నిర్దేశిత పరిమితి 2-6 శాతం ఎక్కువగా ఉందని, అయితే దీనిని అతి త్వరలో తగ్గించనున్నట్లు ఆమె తెలిపారు. మార్చి నెలలో భారతదేశ వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 15 నెలల్లో అతి తక్కువ వేగంతో పెరిగింది. ఆహార ధరలు తగ్గడం కారణంగా ఈ ఏడాది మొదటిసారిగా టోలరెన్స్ లెవల్, ఆర్‌బీఐ సగటు కంటే తక్కువగా ఉంది. ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం పెరుగుదలను కట్టడి చేయడానికి, ధరలను అదుపు చేసే ప్రయత్నంలో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మే 2022 నుండి ఇప్పటి వరకు బెంచ్‌మార్క్ రేపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
Read More: ఆహార భద్రతకు ముప్పు.. పంటలపై ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రభావమే కారణమంటున్న నిపుణులు