కస్టమర్లకు HDFC బిగ్ అలర్ట్

by Maddikunta Saikiran |
కస్టమర్లకు HDFC  బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్:ఇండియాలో రోజు రోజుకి యూపీఐ చెల్లింపులు పెరిగిపోతున్నాయి.స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ క్రమంలో.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC తన కస్టమర్లకు షాకింగ్ వార్త చెప్పింది. ఈ నెల 4న తమ బ్యాంక్ ఆన్‌లైన్ లావాదేవీలేవి పని చెయ్యబోవని సృష్టం చేసింది.అయితే AUG 4న అర్థరాత్రి 12 గంటల నుంచి 3 వరకు సిస్టమ్ నిర్వహణ పనులు జరుగుతాయని, ఆ సమయంలో అన్ని చెల్లింపులు నిలిపివేయబడుతాయని వినియోగదారులకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇది ఖాతాదారులపై ప్రభావం చూపనుంది.

ఏవేవి పని చెయ్యవు..?

HDFC నోటిఫికేషన్ ప్రకారం.. మొబైల్ బ్యాంకింగ్ యాప్, Paytm, Gpay, Mobikwik, WhatsApp Pay వంటి వాటిలలో మీరు చెల్లింపులు చెయ్యలేరు.

Next Story

Most Viewed