- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గిన వంట నూనె ధరలు!
by Prasanna |
X
దిశ, వెబ్ డెస్క్ : మొన్నటి వరకు ఆకాశన్నంటిన వంట నూనెల ధరలు ఇప్పుడు తగ్గాయి. ఆరు నెలల క్రితం రూ.200 ఉన్న ధర ప్రస్తుతం రూ. 120 గా ఉంది. వంట నూనెల్లో సన్ ఫ్లవర్, సోయాబిన్, పామాయిల్ ధరలు తగ్గడంతో సామాన్యులకు భారం తగ్గిందనే చెప్పుకోవాలి. కరోనా కంటే ముందు నుంచే వంట నూనెల ధరలు పెరిగాయి. ఒకప్పుడు లీటర్ నూనె రూ. 100 ఉండేది. అయితే, కరోనా సమయంలో అందరూ ఇళ్ల దగ్గరే ఉండటంతో వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి.ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలో వంట నూనెలు ధరలు ఆకాశన్నంటాయి. ఒక దశలో అయితే ఈ ధరలు రూ. 200మార్క్‌ను దాటాయి.
Advertisement
- Tags
- cooking oil!
Next Story