నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..

by Hamsa |
నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు..
X

దిశ, వెబ్ డెస్క్: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ నేడు భారీగా బంగారం ధరలు పెరిగాయి. పెళ్లీల సీజన్ కావడంతో గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా, హైదరాబాద్ మార్కెట్‌లో నిన్నటి రేటుతో పోల్చుకుంటే నేడు భారీగా బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 53, 550 గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 550 పెరగడంతో రూ.58,420కి చేరుకుంది. కేజీ వెండి ధర రూ. 200 పెరిగి 72,700 ఉంది.

Advertisement

Next Story