- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బ్యాంకుల వడ్డీ రేట్ల గురించి పూర్తి వివరాలు..!
హైదరాబాద్: ప్రస్తుతం మనిషి జీవించడానికి ఇంధనం డబ్బు, అదే భవిష్యత్తు కోసమైతే పెట్టుబడే అసలైన సాధనం. అలాంటి పెట్టుబడి డబ్బు రూపంలో ఉండొచ్చు, వస్తు రూపంలో ఉండొచ్చు, ఆస్తి రూపంలోనూ ఉండొచ్చు. సంపాదించడం తెలిసిన మనకు దాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సంక్షోభం సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడంలోనే కాదు, ఎంతమేరకు దాచుకోవాలో కూడా నేర్పించింది. అదే రేపటి కోసం కొంత మొత్తం దాచుకోవాలనే ఆలోచన కలిగించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సామాన్యుడి నుంచి వేతన జీవి వరకు, చిన్న వ్యాపారి నుంచి పెద్ద కార్పొరేట్ ఉద్యోగిదాకా అందరికీ పెట్టుబడులపై ఆసక్తి పెరిగింది.
అయితే, మనకు అవసరమైన పెట్టుబడి ఏది, ఏ బ్యాంకులో పొదుపు చేయడం మేలు, అవి ఎంత వడ్డీతో ఇస్తున్నాయో తెలుసుకోవడం కొంత శ్రమతో కూడిన వ్యవహారం. ఇప్పుడు సమాచారం దొరకడం సులభమే కానీ అందులో మనకు మేలైనదాన్ని ఎంచుకోవడంలోనే చిక్కంతా. అందుకోసమే తమ భవిష్యత్తు అవసరాలకో, కుటుంబం కోసం పెట్టుబడులకు అవకాశం ఉన్న ఎఫ్‌డీ పథకాలు కావాలనుకునే వారికోసం అన్ని ఒకే చోట అందించే ప్రయత్నం ఇది..
ఇటీవల ఆర్‌బీఐ కీలక రెపో రేటును పెంచిన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంకులు 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధి కలిగిన డిపాజిట్లకు వడ్డీ ఇస్తాయి. ఇందులో సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం నుంచి 0.75 శాతం ఎక్కువ వడ్డీని ఇస్తాయి. ఈ క్రమంలో పలు బ్యాంకులు రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై ఇస్తున్న వడ్డీ రేట్లను పరిశీలిద్దాం..
బ్యాంకు వడ్డీ రేట్లు (ఏడాదికి శాతాల్లో)
అత్యధిక వడ్డీ 1 ఏడాది డిపాజిట్లపై 3 ఏళ్ల డిపాజిట్లపై 5 ఏళ్ల డిపాజిట్లపై
బ్యాంక్ ఆఫ్ బరోడా 7.05 శాతం 6.75 శాతం 6.75 శాతం 6.25 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.05 శాతం 6.00 శాతం 6.50 శాతం 6.00 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 7.00 శాతం 6.15 శాతం 6.00 శాతం 5.75 శాతం
కెనరా బ్యాంక్ 7.15 శాతం 6.75 శాతం 6.50 శాతం 6.50 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.35 శాతం 6.75 శాతం 6.00 శాతం 6.00 శాతం
ఇండియన్ బ్యాంక్ 7.00 శాతం 6.10 శాతం 6.25 శాతం 6.25 శాతం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.00 శాతం 6.40 శాతం 6.50 శాతం 6.50 శాతం
పంజాబ్ & సింధ్ బ్యాంక్ 7.25 శాతం 6.25 శాతం 6.25 శాతం 6.25 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.25 శాతం 6.75 శాతం 6.75 శాతం 6.50 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75 శాతం 6.75 శాతం 6.25 శాతం 6.25 శాతం
యూకో బ్యాంక్ 7.15 శాతం 6.75 శాతం 6.30 శాతం 6.10 శాతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.30 శాతం 6.30 శాతం 7.30 శాతం 6.70 శాతం
యాక్సిస్ బ్యాంక్ 7.26 శాతం 6.75 శాతం 7.00 శాతం 7.00 శాతం
బంధన్ బ్యాంక్ 7.50 శాతం 7.25 శాతం 7.25 శాతం 5.85 శాతం
సిటీ యూనియన్ బ్యాంక్ 7.10 శాతం 6.25 శాతం 7.00 శాతం 6.90 శాతం
డీబీఎస్ బ్యాంక్ 7.25 శాతం 6.25 శాతం 6.50 శాతం 6.50 శాతం
డీసీబీ బ్యాంక్ 7.85 శాతం 7.25 శాతం 7.85 శాతం 7.60 శాతం
ధనలక్ష్మి బ్యాంక్ 7.25 శాతం 6.25 శాతం 6.00 శాతం 6.10 శాతం
ఫెడరల్ బ్యాంక్ 7.25 శాతం 6.75 శాతం 6.50 శాతం 6.30 శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7.00 శాతం 6.50 శాతం 7.00 శాతం 7.00 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్ 7.00 శాతం 6.60 శాతం 7.00 శాతం 7.00 శాతం
ఐడీబీఐ బ్యాంక్ 7.10 శాతం 6.75 శాతం 6.25 శాతం 6.25 శాతం
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.50 శాతం 6.75 శాతం 7.50 శాతం 7.00 శాతం
ఇండస్ఇండ్ బ్యాంక్ 7.50 శాతం 7.00 శాతం 7.50 శాతం 7.25 శాతం
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 7.25 శాతం 6.75 శాతం 6.50 శాతం 6.50 శాతం
కర్ణాటక బ్యాంక్ 7.30 శాతం 6.80 శాతం 5.75 శాతం 5.75 శాతం
కరూర్ వైశ్యా బ్యాంక్ 7.25 శాతం 6.50 శాతం 7.00 శాతం 6.25 శాతం
కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.00 శాతం 6.75 శాతం 6.50 శాతం 6.20 శాతం
ఆర్‌బీఎల్ బ్యాంక్ 7.55 శాతం 7.00 శాతం 7.00 శాతం 7.00 శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్ 7.00 శాతం 6.50 శాతం 6.50 శాతం 6.00 శాతం
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 7.25 శాతం 6.75 శాతం 6.50 శాతం 6.50 శాతం
యెస్ బ్యాంక్ 7.75 శాతం 7.00 శాతం 7.00 శాతం 7.00 శాతం
సీనియర్ సిటిజన్‌లకు పన్ను ఆదా ఎఫ్‌డీలు
సీనియర్ సిటిజన్లు
బ్యాంకులు వడ్డీ రేట్లు (ఏడాది)
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.70 శాతం
యాక్సిస్ బ్యాంక్ 7.75 శాతం
బంధన్ బ్యాంక్ 6.60 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా 6.90 శాతం–7.25 శాతం
బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.25 శాతం
క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ 7.75 శాతం
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.50 శాతం
ఫెడరల్ బ్యాంక్ 6.95 శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7.50 శాతం
ఐసీఐసీఐ బ్యాంక్ 7.50 శాతం
ఐడీబీఐ బ్యాంక్ 7.00 శాతం
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.50 శాతం
ఇండియన్ బ్యాంక్ 6.60 శాతం – 6.75 శాతం
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 7.00 శాతం
ఇండస్ఇండ్ బ్యాంక్ 7.50 శాతం
జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 7.00 శాతం
కర్ణాటక బ్యాంక్ 6.15 శాతం
కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.70 శాతం
కరూర్ వైశ్యా బ్యాంక్ 5.90 శాతం
పంజాబ్ & సింధ్ బ్యాంక్ 6.75 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.00 శాతం
ఆర్‌బీఎల్ బ్యాంక్ 7.50 శాతం
సౌత్ ఇండియన్ బ్యాంక్ 6.50 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.75 శాతం
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.25 శాతం
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 6.50 శాతం
యూకో బ్యాంక్ 6.60 శాతం
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.95 శాతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.20 శాతం
టాప్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ ఎఫ్‌డీ రేట్లు
బ్యాంక్ పేరు 1 సంవత్సరం కంటే తక్కువ 1-5 ఏళ్ల వరకు 5 ఏళ్ల కంటే ఎక్కువ
ఎస్‌బీఐ 3.50-6.25 శాతం 7.25-6.75 శాతం 7.25శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 3.50-6.50శాతం 7.00-7.50 శాతం 7.75 శాతం
కెనరా బ్యాంక్ 3.25-6 శాతం 7.25-7 శాతం 7.00 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4.00-6 శాతం 6.80-7 శాతం 7.30 శాతం
బ్యాంక్ పేరు 5 ఏళ్ల వరకు 5 ఏళ్లకు పైన
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 4-8 శాతం 7.50 శాతం
డీసీబీ బ్యాంక్ 4.25-8.35 శాతం 8.10 శాతం
లక్ష్మీ విలాస్ బ్యాంక్ 2.50-7 శాతం 6.75 శాతం
యెస్ బ్యాంక్ 3.75-7.75 శాతం 7.75 శాతం
కరూర్ వైశ్యా బ్యాంక్ 5.90-7.65 శాతం 6.65 శాతం
బంధన్ బ్యాంక్ 3.75-8.00 శాతం 6.35 శాతం
ఐడీబీఐ బ్యాంక్ 3.50-6.85 శాతం 6.85 శాతం
ఇండస్ఇండ్ బ్యాంక్ 4.25-7.85 శాతం 7.10 శాతం
Also Read...