- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచిన ఫెడరల్ బ్యాంక్
by Harish |
X
ముంబై: ఫెడరల్ బ్యాంక్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుదల రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న FD లకు వర్తిస్తుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. బ్యాంకు పేర్కొన్న వివరాల ప్రకారం.. 7 రోజుల నుండి 2223 రోజులు కాలవ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 3.00% నుండి 6.60% వరకు, అదే సీనియర్ సిటిజన్లకు 3.50% నుండి 7.25% వరకు వడ్డీ రేటు లభిస్తుంది. అత్యధిక వడ్డీ రేటు 15 నెలల నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో సాధారణ ప్రజలకు 7.25%, సీనియర్ సిటిజన్లకు 7.75% గా ఉంది.
Advertisement
Next Story