ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకు దీపావళి కానుక

by GSrikanth |
ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకు దీపావళి కానుక
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకు దీపావళి కానుక లభించింది. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రారంభమైనట్లు ఈపీఎఫ్‌ఓ(EPFO) ప్రకటించింది. ఇప్పటికే 24 కోట్లకుపైగా అకౌంట్లలో వడ్డీ పడిందని.. అన్ని ఖాతాల్లో జమ అయ్యేందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చని తెలిపింది. దీంతో ఉద్యోగులకు దీంతో ఉద్యోగులకు దీపావళి కానుక అందినట్లు అయింది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. కాగా, ఇంట్రెస్ట్ జమ కాగానే అంది మీ ఖాతాల్లో చూపిస్తుందని పేర్కొంది. యూఎమ్‌ఏఎన్‌జీ(UMANG) యాప్ లేదా EPFO వెబ్‌సైట్‌లో లాగినై వడ్డీ పడిందో లేదో తెలుసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed