- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ అలర్ట్: ఆ బ్యాంకులో లోన్లు తీసుకుంటున్నారా?
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: లోన్లు తీసుకోవడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయింది. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం కారణంగా అందరి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో వస్తున్న వేతనం సరిపోక అందరూ లోన్లు తీసుకోవడం కామన్ అయిపోయింది. అయితే, లోన్లు తీసుకునే కస్టమర్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక సూచనలు చేసింది. బ్యాంక్ బరోడా లోన్లపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కరోజు రుణాలపై వడ్డీరేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది. మూడు నెలల లోన్లపై 8.45 శాతానికి చేరుకోగా, 6 నెలల రుణాలపై 8.65%, ఏడాది రుణాలపై 8.85 శాతానికి పెరిగింది. ఇవి నేటి నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రతినిధి పేర్కొన్నారు. అంతేకాదు.. అటు హెచ్‌డీఎఫ్‌సీ కూడా వడ్డీ రేటు పెంచింది. గృహ రుణాలపై వడ్డీరేటు 9.05% మధ్య ఉంది.
Advertisement
Next Story