ఏప్రిల్ - 25 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ ధరలు

by Disha Web Desk 10 |
ఏప్రిల్ - 25 : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన  గోల్డ్ ధరలు
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.350 కు తగ్గి రూ.66,250 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.380 కు తగ్గి రూ.72,270 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 86,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,250

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,270

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,250

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,270



Next Story

Most Viewed