- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Air India: మరో 85 విమానాలను ఆర్డర్ ఇచ్చిన ఎయిరిండియా..!
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్(Famous Airlines), టాటా గ్రూప్(Tata Group) కంపెనీకి చెందిన ఎయిర్ఇండియా(Air India) ప్రపంచ వ్యాప్తంగా తమ కార్యకలాపాలను మరింత విస్తరించే పనిలో ఉంది. అందులో భాగంగా ఎయిర్‌బస్(Airbus) నుంచి మరో 85 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. ఇందులో 75 నారో బాడీ(Narrow Body) A320 విమానాలు, 10 వైడ్ బాడీ(Wide Body) A350 విమానాలు ఉన్నాయి. అయితే విమానాల కొనుగోలు విషయాన్ని ఎయిరిండియా, ఎయిర్‌బస్ ఇప్పటివరకు అధికారంగా ప్రకటించలేదు. కాగా ఎయిరిండియా గత ఏడాది ఫిబ్రవరిలో 470 విమానాల కొనుగోలు కోసం ఆర్డర్ ఇచ్చింది. వీటిలో ఎయిర్‌బస్ నుండి 250, బోయింగ్ నుండి 220 విమానాలు ఉన్నాయి. ఈ ఆర్డర్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సింగిల్-ట్రాంచ్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలుగా చరిత్ర సృష్టించింది.
Advertisement
Next Story