100 బిలియన్ డాలర్ల నష్టాల్లో అదానీ గ్రూప్

by Mahesh |   ( Updated:2023-02-02 06:32:25.0  )
100 బిలియన్ డాలర్ల నష్టాల్లో అదానీ గ్రూప్
X

దిశ, వెబ్‌డెస్క్: హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ భారీగా నష్టపోయింది. ఇప్పటికే భారీ నష్టాల కారణంగా ప్రపంచ కుబేరులోంచి జాబితా 3 నుంచి 12 వ స్థానంలో అదానీ పడిపోయాడు. తాజాగా రూ. 20,000-కోట్ల FPOని రద్దు చేయడంతో అదానీ గ్రూప్ షేర్లు గురువారం ఘోరంగా పడిపోయాయి. దీంతో అదానీ గ్రూప్.. మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టాలు $100 బిలియన్లకు చేరుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed