ఆశ్చర్యం.. వింతగా లేగదూడకు రెండు తలలు

by Shyam |
ఆశ్చర్యం.. వింతగా లేగదూడకు రెండు తలలు
X

దిశ, బషీరాబాద్: మండలంలోని జీవన్గి గ్రామంలో ఓ గేదె వింత లేగదూడకు జన్మనిచ్చింది. గ్రామంలోని వీరారెడ్డి అనే రైతుకు చెందిన గేదె శుక్రవారం ఉదయం రెండు తలల లేగదూడకు జన్మనిచ్చింది. ఈ వింతను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జన్యుపరమైన లోపంతో దూడకు రెండు తలలు వచ్చాయని పశు వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story